ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా మూవీ “హాయ్ నాన్న”

ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా మూవీ “హాయ్ నాన్న”
Cinema News

నాచురల్ స్టార్ నాని హీరోగా మరో టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా హాయ్ నాన్న”. నాని కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ గా తెరకెక్కించగా ఇప్పుడు ఈ మూవీ తో నాని తన కెరీర్ లో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో తన నుంచి రెండు సినిమాలు రిలీజ్ హిట్ అందుకున్నాడు.

ఓటిటి  లో స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా మూవీ “హాయ్ నాన్న”
Hi Nanna Movie

ఇక ఈ మూవీ ఇపుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ మూవీ ఈ జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు ఇప్పుడు అధికారికంగా అనౌన్స్ చేశారు. అలాగే ఈ మూవీ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి థియేటర్స్ లో కూడా బాగానే రాణించిన ఈ మూవీ ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

https://twitter.com/NetflixIndia/status/1740953360918794645/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1740953360918794645%7Ctwgr%5E9bbd47803bb48d8406e1fdde7459735b57eeacdf%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-29195169581898928594.ampproject.net%2F2312012346000%2Fframe.html