ప్రభాస్ “సలార్” నుండి సెకండ్ సింగిల్ వచ్చేసింది ..!

ప్రభాస్ “సలార్” నుండి సెకండ్ సింగిల్ వచ్చేసింది ..!
Cinema News

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానున్నది . ఈ సినిమా కి సంబందించిన ప్రచార చిత్రాలు ఆడియెన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. సినిమా పై అంచనాలు ఆకాశానికి చేరాయి. ఈ సినిమా లోని రెండో సింగిల్ అయిన ప్రతి కథలో పాటను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు.

ప్రభాస్ “సలార్” నుండి సెకండ్ సింగిల్  వచ్చేసింది ..!
Salaar Movie

ఈ సాంగ్ ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించడం జరిగింది. పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు లు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మీరు కూడా ఈ వీడియో ని క్లిక్ చేయండి