“భగవంత్ కేసరి” సినిమా సెలెబ్రేషన్స్ కి వేదిక ఫిక్స్.!

“భగవంత్ కేసరి” సినిమా సెలెబ్రేషన్స్ కి వేదిక ఫిక్స్.!
Cinema News

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ నటి శ్రీలీల ఒక ముఖ్య పాత్రలో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన హిట్ సినిమా “భగవంత్ కేసరి”. మరి బాలయ్య కెరీర్ లో హ్యాట్రిక్ ఘన విజయంగా ఈ సినిమా నిలవగా మేకర్స్ ఇప్పటికీ సక్సెస్ టూర్ లు కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

“భగవంత్ కేసరి” సినిమా సెలెబ్రేషన్స్ కి వేదిక ఫిక్స్.!
Bhagavanth Kesari

మరి లేటెస్ట్ గా అయితే మేకర్స్ ఒక గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్ ఈవెంట్ ని అయితే ప్లాన్ చేశారు. మరి ఈ నవంబర్ 9న హైదరాబాద్ జె ఆరి సి కన్వెన్షన్ లో అయితే ఈ మూవీ బాక్సాఫీస్ కా షేర్ సెలెబ్రేషన్ ని చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో భగవంత్ కేసరి యూనిట్ ఈ మూవీ సక్సెస్ ని మాత్రం ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమా కి థమన్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.