ఖమ్మం లో విక్టరీ వెంకటేష్…అసలు కారణం ఏంటి ..!

Victory Venkatesh in Khammam... What is the real reason..!
Victory Venkatesh in Khammam... What is the real reason..!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మంగళవారం సాయంత్రం ఖమ్మంలో ప్రత్యేక పర్యటన చేశారు. ఖమ్మం మరియు పరిసర ప్రాంతాల నుండి వందలాది మంది వెంకీ అభిమానులు తమ అభిమాన హీరోను చూసేందుకు కాంగ్రెస్ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి పి.రఘురామ్ రెడ్డి నివాసానికి తరలివచ్చారు. బాల్కనీ నుండి అభిమానులను పలకరించాడు వెంకీ.

Victory Venkatesh in Khammam... What is the real reason..!

Victory Venkatesh in Khammam… What is the real reason..!

అభిమానులకి శుభాకాంక్షలు తెలిపిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రఘురామ్ రెడ్డి వెంకీ కూతురు ఆశ్రిత దగ్గుబాటి మామ అని అందరికీ అందరికి తెలిసిందే. పోలింగ్‌కి ముందు నటుడు, రఘురాంరెడ్డి ప్రచారం కోసం పట్టణంలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో తన మామగారి కోసం ప్రచారం చేసింది ఆశ్రిత. తన మామగారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. రాజకీయాలకి ఎప్పుడూ దూరంగా ఉండే వెంకీ ఈరోజు రోడ్ షోని ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది.