క్రేజీ మల్టీస్టారర్ లో జాయిన్ కాబోతున్న వెంకీ…!

Victory Venkatesh To Join The Shoot Soon

వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఎఫ్2. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎఫ్2 వచ్చే ఏడాది జనవరిలో విడిదలకు సిద్దంగా ఉన్నది. ఈ చిత్రం తరువాత సినిమాల స్పీడ్ ను పెంచేశాడు విక్టరీ వెంకటేష్. తన తరువాత సినిమాను, నాగచైతన్య తో వెంకీ మామ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటించాదినికి సిద్దం అవ్వుతున్నాడు. ఈ చిత్రంను దర్శకుడు బాబీ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 17 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది ప్రస్తుతానికి నాగచైతన్య మరియు ఇతర చిత్ర యూనిట్ పైనా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రికరిస్తున్నాడు దర్శకుడు బాబీ. త్వరలో వెంకీ కుడా చిత్ర బృందంతో జాయిన్ కానున్నాడు అని ఫిల్మ్ నగర్ సమాచారం.

Venky Mama Movie Release On December 12th

వెంకటేష్ తో గ్రామీణ నేపద్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. చైతు, వెంకీ ల మద్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్వు తెప్పించేలగా ఉంటాయి అంటున్నారు చిత్ర బృందం. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వీరిద్దరి మద్య సన్నివేశాలను రెగ్యులర్ గా చిత్రీకరించనున్నారు. వెంకటేష్ సరసన హుమ్మ ఖురేషి నటించనున్నది. బాబీ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నది. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ చిత్రాని విడుదల చేస్తారట. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

f2-movie--venkatesh