వొడాఫోన్ కొత్త ప్లాన్‌

వొడాఫోన్ కొత్త ప్లాన్‌

ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం వొడాఫోన్  69రూపాయలకే కొత్త  ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ను అందిస్తుంది. ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు.ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో వాయిస్‌కాల్స్ 150 నిమిషాలు ఇంకా ఇంటర్నెట్ 250ఎంబీ డాటాని వినియోగదారులకు వొడాఫోన్ ఇవ్వనుంది.

అన్నీ సర్కిల్స్‌లో కాకుండా ఈ ప్లాన్ ఏపీ, తెలంగాణ ,అస్సాం, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ప్రీపెయిడ్ ప్లాన్లలో ప్రవేశ పెట్టిన కొత్త ప్లాన్‌లో కొన్ని సర్కిల్ లో  ఉచితంగా ఎస్‌ఎంఎస్‌లు కూడా ఇస్తుంది.