ఇది టీజర్ కాదు బాబోయ్..ఏడు చేపల కధ టీజర్

నిన్న మొన్నటి వరకూ లిప్ లాక్‌లు మితిమీరిన శృంగార సన్నివేశాలతో సరిపెట్టేసిన తెలుగు దర్శకులు ఇప్పుడు ఏకంగా సెక్స్ సినిమాలను తలదన్నేలా పక్కా బోల్డ్ కంటెంట్‌తో సినిమాలను రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘ఏడు చేపల కథ’ కొత్త టీజర్ ఈ కోవలోనిదే. ఒక లుక్ వెయ్యండి మీరు కూడా