టీజర్ తోనే దుమ్మురేపిన vip 2 .

Dhanush-VIP-2-telugu-teaser

ఇంజనీరింగ్ అయ్యాక ఉద్యోగం కోసం యువత పడే పాట్లు గురించి చూపించి vip తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు ధనుష్.ఒక్క తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ధనుష్ కి మార్కెట్ ఏర్పరిచిన సినిమా ఇది. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ vip 2 టీజర్ దుమ్మురేపుతోంది. ధనుష్ యాక్షన్ ఎపిసోడ్స్ కి సముద్రఖని డైలాగ్స్ తో ఈ టీజర్ వచ్చింది. vip 2 మీద అంచనాల్ని ఇంకాస్త పెంచింది.