సాయి పల్లవికి పెద్ద అభిమానిని కరణ్ జోహార్….

బాలీవుడ్ బిగ్‌విగ్ కరణ్ జోహార్ ఇటీవల విడుదల చేసిన రానా సాయి పల్లవి నటించిన ‘విరాట పర్వం ట్రైలర్‌ను ట్విట్టర్‌ షేర్ చేస్తు తాను నటి సాయి పల్లవికి వీరాభిమానిని అని ప్రకటించాడు,
రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ, “ఇది అద్భుతంగా కనిపిస్తోంది రానా!!!!” అంటూ ట్వీట్ చేశాడు. “నేను దీన్ని చూడటానికి ఎగ్జైటెడ్‌గా ఉన్నాను! ఇంటెన్స్‌లీ రా మరియు ఎంత్రాల్లింగ్!!! యు ఆర్ ఫెంటాస్టిక్! నేను కూడా పెద్ద సాయి పల్లవి ఫ్యాన్‌నే!” విరాట పర్వం’ ‘ ట్రైలర్‌ ల్లో ఆమె పాత్రలో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుంది. అంటూ ట్వీట్ చేశాడు ‘విరాట పర్వం’ జూన్ 17న విడుదల కానుంది