‘సుందరం’ కోసం పవన్ కళ్యాణ్…

అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతోన్నాడు. అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముందుగా జూన్ 8న అని ప్రకటించారు. కానీ తాజాగా ఆ డేట్‌ను మార్చేశారు.జూన్ 9న అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌ను మైత్రీ మూవీస్ ముఖ్య అతిథిగా తీసుకురానుంది..

తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో.. నాని ఫుల్ ఖుషీ అయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ,ఇక ఈ ఈవెంట్ శిల్పా కళా వేదికలో జరగబోతోంది