కమల్ హాసన్ నిజమైన లెజెండ్ …డైరెక్టర్ శంకర్

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్… అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోగా.. అంతకుమించి అనే రీతిలో లోకేష్ విక్రమ్ మూవీని డిజైన్ చేశాడు విక్రమ్’ మూవీపై స్టార్ డైరెక్టర్ శంకర్ స్పందించారు మల్ హాసన్ నిజమైన లెజెండ్ అని.. బిగ్‌స్క్రీన్‌పై 360 యాంగిల్‌లో ఫైర్ అయ్యారని కొనియాడారు.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. నటీనటులు, టీమ్ మొత్తాన్ని అభినందించారు. ప్రస్తుతం శంకర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది…