చంద్రబాబు పంగ నామాలు…

111 government schemes by ap government

చంద్రబాబు పంగ నామాలు…ఇదేంటి పంగనామాలు అంటున్నారు చంద్రబాబు ఏమి మోసం చేసాడు అనుకుంటున్నారా…మోసం కాదండీ బాబు పంగనామాలు అంటే మూడు నామాలు అంటే 111 లు అన్న మాట. చంద్రబాబు సర్కార్ ఇప్పుడు మునిసిపాలిటీలలో 111 పధకాలతో నడిపిస్తున్నారు. అవేమిటో మీరూ ఒక లుక్ వేయండి మరి,ప్రవేశ పెట్టిన

పథకాలు ప్రజలకి ఎంతమంది కి తెలుసు , మీ మున్సిపాలిటీలో ఎంతమందికి తెలుసు…
1 ఎన్ .టి అర్ భరొసా పెన్షన్ పథకo.
2 ఎన్ టి అర్ సుజలస్రవంతి.
3 ఎన్ టి అర్ జలసిరి.
4 ఎన్ టి అర్ విద్యోన్నతి.
5 ఎన్ టి అర్ వైద్య సేవ.
6 ఎన్ టి అర్ వైద్య పరిక్ష.
7 ఎన్ టి అర్ ఆశయం.
8 ఎన్ టి అర్ విదేశి విద్యాదారణ.
9 ఎన్ టి అర్ గృహనిర్మనము.
10 అన్న అమృతహస్తం.
11 అన్న సంజీవిని.
12 అన్న క్యాంటిన్లు.
13 అన్న దీవెన.
14 అన్న అభయాస్తం.
15 చంద్రన్న బాట.
16 చంద్రన్న బీమా.
17 చంద్రన్న విదేశి విద్యా దీవెన.
18 చంద్రన్న విద్యోన్నతి.
19 చంద్రన్న స్వయం ఉపాథి.
20 చంద్రన్న సంచార చికిత్స.
21 చంద్రన్న ఉన్నత విద్య దీపం.
22 చంద్రన్న తొఫా.
23 చంద్రన్న క్రిస్మస్ కానుక.
24 చంద్రన్న సంక్రాంతి కానుక.
25 చంద్రన్న రైతు క్షేత్మ్.
26 చంద్రన్న భూసారపరీక్షలు
27 చంద్రన్న చెయత.
28 చంద్రన్న కాపు భవన్ లు.
29 చంద్రన్న డ్రైవర్ల ప్రమాద బీమా.
30 బడి పిలుస్తోంది.
31 బడికొస్తా.
32 విద్యాంజలి.
33 మైనారిటీ విదేశి విద్యాపథకం.
34 మీ ఇంటికి మీ భుమి.
35 మీ భుమి వెబ పోర్టల్.
36 రైతు బంధు.
37 రైతు రుణ మాఫీ పథకం.
38 చేనేత రుణమాఫీ.
39 డ్వాక్ర రుణమాఫీ.
40 ఏరువాక పౌర్ణమీ.
41 రైన్ గన్.
42 పొలంపిలుస్తోంది.
43 పంట సంజీవిని.
44 రైతుశ్రీ.
45 గిరిపుత్రిక కల్యాణం.
46 గిరి గోరుముద్దలు.
47 దుల్హన్.
48 తత్కాల్.
49 దుకాణ్ మకాన్.
50 తల్లీబిడ్డ ఎక్సప్రెస్.
51 మా ఇంటి మహలక్ష్మి.
52 షీ ఆటో.
53 శోధన.
54 అభయం.
55 దివ్యదర్శణం.
56 వనం మనం.
57 ఈ ప్రగతి.
58 వీది వ్యాపారుల పథకం.
59 అంబేత్కర్ ఓవర్సీస్ విద్యానిది.
60 మహిళ మస్టర్ హెల్త్.
61 ద్రోణాచర్య.
62 గాయత్రి విద్య ప్రసష్టి.
63 భారతి విద్య పథకం.
64 రైతు రథo.
65 నీరు చెట్టు.
66 జన్మభూమి మా ఊరు.
67 ఉద్యోగుల అరోగ్య బీమ.
68 ఉద్యోగ రథం.
69 పాత్రికేయుల అరోగ్య బీమా.
70 ఆరోగ్యరక్ష.
71 అంధ్ర ప్రదెశ్ మహిల సాదికార సంస్త.
72 వయోవృద్ధుల సహాయ సంస్త.
73 గిరిజన కుటుంబాలకు కిలొ ఉచిత కందిపప్పు.
74 శిశువుల సంరక్షణ కిట్స్.
75 ఐ ఎస్ ఎస్ నిప్.
76 ఉపాధిహామీ 150 రోజులకి పెంపు.
77 అంధ్రప్రదేశ్ గ్రామిణ సమిలిత అభివృధి ప్రాజెక్టు.
78 అంధ్రప్రదేశ్ విజ్ఞాన సలహామండలి.
80 ఎల్ ఈ డి బల్బులు పంపిణి.
81 స్మార్టు అంధ్ర ప్రదెశ్– AP
82 స్వస్థ్ కుటుంబం.
83 స్వస్త విద్యావాహిన.
84 అపెక్స్ పథకం.
85 న్యూట్రిషన్ మెషిన్.
86 మర్పు నేస్తం.
87 స్వచ్చ అంధ్ర ప్రదెశ్.
88 వెల్ఫేరె నిది ట్రస్ట్.
89 మన కొడి.
90 సి ఎం ఈ వై.
91 ముఖ్య మంత్రి సహాయనిధి.
92 దీపం పథకం.
93 అమ్మకు వందనం.
94 రోష్న.
95 జనత వస్త్రాలు.
96 ఈ పాస్.
97 స్మార్టు విల్లెజి స్మార్టు వార్డు.
98 స్మార్టు ఎ పి ఫౌండేషన్.
99 వాటర్ గ్రిడ్-
100 పవర్ గ్రిడ్–
101 రోడ్ గ్రిడ్–
102 గ్యాసు గ్రిడ్–
103 ఫైబర్ గ్రిడ్—
104 .60 యేళ్లకే రిటైర్మెంట్ పెంపు.
105 ఉద్యోగుల జీతాల 43 శాతం పెంపు.
106 సి సి ఎస్ ఉద్యోగులకి గ్రాటిటూటీ.
107 ఉపాద్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్.
108 పట్టిశీమ ద్వరా కృష్ణ డెల్టా నీరు.
109 హంద్రి నీవ ద్వరా అనంతపూర్ కి నిళ్ళు.
110 గండికోట ద్వారా పులివెందులకు నీరు…
111 చంద్రన్న పెళ్లి కానుక