4 sari ప్రభాస్ చిత్రంలో కృష్ణంరాజు..టెన్షన్‌లో ప్ర‌భాస్ ఫ్యాన్స్

బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన క‌థానాయ‌కుడు ప్ర‌భాస్‌ . అప్ప‌టి నుంచి ఆయ‌న వ‌రుస పాన్ ఇండియా సినిమాల్లోనే న‌టిస్తున్నారు భారతీయ ఇతిహాసం రామాయ‌ణం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఇందులో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తుంటే.. కృతి స‌న‌న్ జాన‌కీ దేవి పాత్ర‌లో క‌నిపిస్తోంది. దశ కంఠ రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. . కాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తిక‌ర‌మైన క‌థ‌నం ఒక‌టి నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.రం. అస‌లు ఇంత‌కీ విష‌యం ఏంటంటే కృష్ణంరాజు.. ఆది పురుష్‌లో ఓ కీల‌క పాత్ర‌ధారిగా క‌నిపించ‌నున్నార‌ట‌. ఇంత‌కీ ఆ పాత్ర ఏంటో తెలుసా! జాన‌కీ దేవి తండ్రి జన‌క మ‌హారాజు ప్ర‌భాస్ – కృష్ణంరాజు కాంబినేష‌న్‌పై సినీ ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ప్ర‌భాస్ – కృష్ణంరాజు క‌లిసి న‌టించిన భిల్లా, రాధే శ్యామ్ ,rebal చిత్రాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. మ‌ళ్లీ ఇప్పుడు వారిద్ద‌రి క‌లయిక ఉంటుందంటే.. ఆది పురుష్ ఫ‌లితం ఎలా ఉంటుందా! అని ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు తెలియ‌ని టెన్ష‌న్ నెల‌కొంద‌ట‌ ….