‘క‌న్న‌ప్ప‌’మూవీ లో శివుడి పాత్ర కోసం 6 కోట్లు..!

6 crores for Shiva's role in 'Kanna'ppa' movie..!
6 crores for Shiva's role in 'Kanna'ppa' movie..!

మంచు విష్ణు తాజాగా చేస్తున్న మూవీ క‌న్న‌ప్ప‌. పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న ఈ మూవీ కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ మూవీ లో తన పాత్రకి సంబంధించిన షూట్ కూడా పూర్తి చేశారు. కాగా కన్నప్ప లో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నారని టాక్. ఈ మూవీ కోసం అక్షయ్ ఏకంగా రూ. 6 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్.

6 crores for Shiva's role in 'Kanna'ppa' movie..!
6 crores for Shiva’s role in ‘Kanna’ppa’ movie..!

అన్నట్టు క‌న్న‌ప్ప‌లో మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ ఒక కీల‌క పాత్ర చేయ‌నున్నాడు. ఆదివాసీ తెగ‌కు సంబంధించిన ఒక పాత్ర‌లో మోహ‌న్‌లాల్ మెర‌వ‌నున్నాడు. అలాగే, ప్రభాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ మూవీ లో నటిస్తున్నాడు. పైగా ఈ మూవీ లో మరిన్ని సర్ప్రైజ్ లు ఉంటాయట. ముఖ్యంగా చాలా మంది స్టార్స్ పేర్లు కూడా ఈ మూవీ లో యాడ్ కాబోతున్నాయని తెలుస్తుంది.