రోడ్డు ప్రమాదం లో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి దుర్మరణం

 ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జుజాల్‌పూర్‌ వద్ద రెండు బైక్‌లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో సంగన్న (38) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరొకరికి గాయాలయ్యాయి.