స్వాతి నాయుడు కోరిక తీరింది !

Actress-swathi-naidu-aame-k

తెలుగు యూట్యూబ్‌ యూత్ కి స్వాతినాయుడు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఎందుకంటే సినిమా విడుదలకి ముందే పలు శృంగార చిత్రాల్లో నటించి షార్ట్ ఫిల్మ్స్‌ ద్వారా ప్రచారం పొందింది స్వాతినాయుడు. టాలీవుడ్ సన్నీలియోన్ అనిపించుకోవాలనే కోరికతో న్యూడ్‌గా నటించేందుకు కూడా తాను సిద్ధమే అంటూ బోల్డ్ స్టేట్మెంట్ లు ఇచ్చినా నిర్మాతలు మాత్రం ఆమెతో సినిమా చేయడానికి సాహసించలేదు. అయితే ఎట్టకేలకు ‘ఆమె కోరిక’ సినిమా ద్వారా ఆమె చిరకాల కోరిక తీర్చుకుంది.

 swathi naidu
ఎస్‌.ఆర్‌.మీడియా సౌజన్యంతో వచ్చిన స్వాతినాయుడు నటించిన మూవీ ‘ఆమెకోరిక’ ఆగష్టు 10న విడుదలైంది. ఆంధ్రలో 40 థియేటర్స్‌కి పైగా విడుదల కావడంతో ఈ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ మూవీ సక్సెస్ మీట్‌లో భాగంగా స్వాతి నాయుడు మాట్లాడుతూ.. ‘ఇది నా సినిమా కాదు. మనందరి సినిమా. నా గురించి ఎవరు ఎలా చెప్పినా నమ్మకుండా నా మీద ఉన్న నమ్మకంతో దర్శక, నిర్మాతలు నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని ఆమె చెప్పుకొచ్చింది.

swathi-naidu