వైట్ బికినీలో మతి పోగోడుతున్న ఎయిర్ టెల్ భామ !

ఎయిర్ టెల్ భామ సాషా ఛెత్రి బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్విమ్ సూట్ ధరించిన సాషా అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మహిళలు ఆలోచన కలిగి ఉండాలి.. తనదైన స్వభావంతో ఉండాలి.. అందంగా కనిపించాలి అంటూ సాషా తన బికినీ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. ఎయిర్టెల్ సంస్థ 4జి యాడ్ కోసం సాషా ఛెత్రిని ఎంపిక చేసుకుంది. ఆ యాడ్ సాషా జీవితాన్నే మార్చేసింది. పొట్టి హెయిర్ స్టయిల్ తో, ఎయిర్ టెల్ యాడ్ లో చలాకీగా కనిపించిన సాషా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటనల ద్వారా స్టార్ స్టేటస్ సంపాదించుకొంది. ఆ క్రేజ్ తోనే ఆమె ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ కూడా అయిపొయింది. దీంతో మరింత స్కిన్ షో చేస్తోంది ఈ భామ.