“బ్లెస్సింగ్ “తో అల్లు అర్జున్

అల్లు అర్జున్ తన కొత్త ఇంటికి “బ్లెసింగ్” అనే పేరు పెట్టబోతున్నారట.ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో తన తల్లి దండ్రులు,భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నారు.కేవలం తనకుటుంబం భార్యా పిల్లలతో కలిసి ఉండేందుకు కొత్త ఇంటికి భూమి పూజ చేసిన ఫొటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంద్వారా వైరల్ అయ్యాయి.

ఈ విధంగా భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హాలతో భూమి పూజ చేసిన బన్నీ త్వరలో కొత్తింటి కలను నెరవేర్చుకోబోతున్నారన్నమాట.