కశ్మీర్‌కు నవరాత్రి బహుమతి

కశ్మీర్‌కు నవరాత్రి బహుమతి

వైష్ణోదేవి భక్తులకు వందే భారత్‌ సెమీ-హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి ఈ నెల 5వ తేదీ నుంచి రానుంది.ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీ నుండి కత్రా మధ్య నడవబోనున్నది.“వందేభారత్‌” నవరాత్రి సందర్భంగా అందించే బహుమతి అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్తూ, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఇంకా రైల్వే సిబ్బందిని అభినందించారు.లక్షలాది యాత్రికులకు నవరాత్రుల్లో వైష్ణోదేవి పవిత్ర దేవాలయాన్ని సందర్శించడానికి అనుకూలంగా ఉండేలా ఉండబోతుంది.