ఆ బ్యూటీ వయసు 41 అంటే నమ్ముతారా ?

Amisha patel latest hot photo shoot

Posted September 11, 2017 at 16:26 
చూసారా?…ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ని. ఎవరో గుర్తు పట్టారా? హృతిక్ తో కలిసి బాలీవుడ్ వెండితెరకి పరిచయం అయిన ముద్దుగుమ్మ అమీషా పటేల్. ఆ తర్వాత వరుసగా స్టార్స్ సరసన తళుక్కుమన్న ఈ బ్యూటీ తెలుగులో కూడా ఎన్టీఆర్, మహేష్ కి జంటగా నటించింది. తన అందచందాలతో ప్రేక్షకుల మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మకి ఇప్పుడు సినిమా ఛాన్స్ లు లేవు. అయినా 41 ఏళ్ళ వయసులో సినిమా ఛాన్స్ దక్కితే విశేషం గానీ లేకపోతే పెద్ద విశేషం ఏముంది. అయితే అమీషా మాత్రం ఇంకా తన అందం మీద నమ్మకం పెట్టుకుందేమో. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి హాట్ హాట్ ఫోటోలు,ఫోజులతో కవ్విస్తుంది. ఈ చిత్రాలు చూసాక అయినా ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వకపోతారా అని అమీషా ఆశ కాబోలు. ఆ ఆశ తీరుతుందో, లేదో గానీ అమీషా పిక్స్ చూసి కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు.
Amisha patel latest hot photo shootAmisha patel latest hot photo shoot

FOR MORE PHOTOS : CLICK HERE

మరిన్ని వార్తలు:

సావిత్రి రూపంలో కీర్తి సురేశ్

ఎన్టీఆర్ ఎమోషన్ వెనుక పాలిటిక్స్?

బాలయ్య 75 కోట్ల బడ్జెట్‌ చిత్రం..!

SHARE