ముద్దు మాత్రమే కాదు.. హద్దు దాటేందుకు సిద్దం

Arjun Reddy Actress Shalini Pandey Says She Ready For Hot Exposing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Arjun Reddy Actress Shalini Pandey Says She Is Ready For Hot Exposing

మలయాళి ముద్దుగుమ్మ షాలిని పాండే కుటుంబ సభ్యులతో గొడవ పడి మరీ హీరోయిన్‌గా అవకాశాల కోసం రెండు సంవత్సరాలు తీవ్రంగా ప్రయత్నించింది. చిన్న చిన్న ఆఫర్లు వస్తే వాటిని చేసుకుంటూ హీరోయిన్‌గా అవకాశం కోసం ఎదురు చూసింది. ఆమెకు ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో అద్బుతమైన అవకాశం దక్కింది. ఆ సినిమాలో షాలిని పాండే యాక్టింగ్‌ ఆహా.. ఓహో.. అన్నట్లుగా ఏమీ లేదు కాని, ముద్దు సీన్‌లలో ఆమె నటించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. సాదారణంగా ఒకటి లేదా రెండు ముద్దు సీన్‌లు ఉంటే పర్వాలేదు అనుకుంటారు. కాని ఏకంగా 20 నుండి 30 ముద్దు సీన్‌లు ఉన్నాయి. అన్ని ముద్దు సీన్‌లలో నటించిన ఈమె ఘట్స్‌కు అంతా ఫిదా అవుతున్నారు. దాంతో ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి. 

అర్జున్‌రెడ్డి సినిమాలో చాలా హుందాగా పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు ముందు ముందు ఎలాంటి కాస్ట్యూమ్స్‌ వేసేందుకు అయినా సిద్దమే అన్నట్లుగా హింట్‌ ఇస్తుంది. అంటే బికినీ, నావెల్‌ షో, క్లీవేజ్‌ షో ఇలా ఎంతగా అందాల ప్రదర్శణ చేయమన్నా సిద్దమే అంటూ ఈమె చెప్పకనే తాజాగా ఇచ్చిన ఒక ఫొటో షూట్‌తో చెబుతుంది. ఈ అమ్మడు తాజాగా విడుదల చేసిన ఫొటో షూట్‌ స్టిల్స్‌ యూత్‌కు హిట్‌ పెంచుతున్నాయి. ఈ అమ్మడు ముందు ముందు చాలా చూపించబోతున్నట్లుగా సినీ వర్గాల వారు కూడా భావిస్తున్నారు. ముద్దు సీన్స్‌తో పాటు ఎలాంటి హద్దులు దాటేందుకు అయినా కూడా తాను సిద్దమే అంటూ ఈ అమ్మడు చెప్పడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది.

Shalini Pandey

మరిన్ని వార్తలు: