విశ్వసుందరి కి డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరొయిన్

విశ్వసుందరి కి డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరొయిన్

వాల్ డిస్ని నిర్మిస్తున్న లిఫిసెంట్‌:మిస్ట్ర‌న్ఆఫ్ఈవిల్‌ ట్రైల‌ర్‌ ఈ మధ్యనే విడుద‌లై మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. జోచిమ్ రోనింగ్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలి నటించారు. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేస్తున్న ఈ చిత్రబృందం బాలీవుడ్‌లోను ఈ సినిమాని  విడుదల చేయబోతుంది.అక్టోబ‌ర్18న విడుద‌లకానున్న ఈచిత్ర హిందీవ‌ర్షెన్‌కి ఏంజెలీనా పాత్ర‌కి  డ‌బ్బింగ్ ఐశ్వ‌ర్య‌రాయ్ చెప్పారట,ఇంకా చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ని రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ప్రారంభంలో డిఫ‌రెంట్ గెట‌ప్‌లోక‌నిపించి విశ్వసుందరి అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది.