సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగు పెట్టిన “భగవంత్ కేసరి”

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగు పెట్టిన “భగవంత్ కేసరి”
Balakrishna

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగు పెట్టేసింది . ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది. లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగు పెట్టిన “భగవంత్ కేసరి”
Balakrishna

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో శ్రీ లీల, అర్జున్ రాంపాల్ లు కీలక పాత్రల్లో నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా కి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.