భక్తి కోటిదీపోత్సవం 2019

భక్తి కోటిదీపోత్సవం 2019

శ్రీ హనుమత్ శాస్త్రీ వేద పాఠశాల ,మంచిర్యాల విద్యార్ధుల వేద పఠనంతో కోటి దీపోత్సవం ప్రారంబం జరింగింది.జివి.ప్రభాకర్ బృందంచే భక్తి గీతాలు ఆలాపన ,రమణమూర్తి బృందంచే సర్వవాద్య సమ్మేళనం,శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రవచనం కొల్హపూర్ మహలక్ష్మీకి స్వాగతం ,వేదికపై శ్రీ శ్వేతార్కమూల గణపతికి కోటిగరికార్చన ,చౌకిలపై గణపతి విగ్రహాలకు కోటి గరికార్చన ,కాణిపాకం శ్రీవరసిద్ది వినాయక స్వామి కల్యాణోత్సవం,మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం నిర్వహించారు.

భక్తి కోటిదీపోత్సవం 2019

పీఠాధిపతులు

కమలేశ్ డి.పటేల్‌జీ, రామచంద్రమిషన్ అంతర్జాతీయ అధ్యక్షులు
శ్రీ వ్రతథరరామానుజ జీయర్ స్వామి ,జగన్నాథ మఠం పీఠాధిపతి
శ్రీ శివ స్వామి ,శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతి

భక్తి కోటిదీపోత్సవం 2019

అతిధులు

జి.కిషన్ రెడ్డి , MoS for Home Affairs
వైవి .సుబ్బారెడ్డి ,టిటిడి చైర్మన్
అంజనీకుమార్ ,హైదరబాద్ సిటి పోలీసు కమీషనర్
సోహన్ లాల్ సోలంకి , భజరంగదళ్ అధ్యక్షులు