బాబుకు వారెంట్ పైన నక్కా Vs ఇంద్రసేన

BJP Leader Indrasena Reddy Fires on CBN over Babli Project Case
  • బాబ్లీ విషయంలొ ధర్మాబాద్ కోర్టు వారెంట్ చేయడం విచారకరం.
  • ఉత్తర తెలంగాణా బీడుబారిపొతుందని బాబ్లీ, దానిపై లిఫ్ట్ ఇరిగేషన్ ను వ్వతిరేకించాం.
  • చంద్రబాబు అధ్యక్షతన నిరసన తెలుపడానికి వెళ్ళాం.
  • మహారాష్ట్ర బోర్డర్ ప్రవేశించిన గానే అక్కడే నిర్బందించారు.
  • ఆరోజు అందరిపై ధర్డ్ డిగ్రీ ఉపయోగించి, దుర్భాషలాడారు.
  • కేసుపెట్టి ఐదురోజుల తరువాత విత్ డ్రా తీసుకున్నారు.
  • ఎనిమిది సంవత్సరాల తరువాత వారెంట్ లు రావడం హాస్యాస్పదంగా కన్పింస్తుంది.
  • ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షాల విమర్శలు నీతిమాలిన చర్య
  • ఓట్లు, సీట్లు లేని బిజేపి మాపై మాట్లాడుతుంది.
  • మొదటి కెసులో అరవై మంది ఉంటే, తరువాత పదహారు మందికి కేసు పెట్టడం ఏంటి.
  • ముద్దాయిలు లేకుండా కేసు ఏం విచారణ చేస్తున్నారు.
  • మాకు ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు.
  • తెలంగాణాలో ఎన్నికల సమయంలో ఇలాంటి కెసు తెరపైకి ఎందుకు తెచ్చారో వారే చెప్పాలి.
  • ఇప్పటికైనా కేసు వెనక్కు తీసుకోండి.
  • కేసిఆర్ దీనిపై స్పందించాలి.
  • పక్కింటివారికి కూడా తెలియని జివియల్ నరసింహారావు అనవసరంగా మాట్లాడుతున్నాడు.
  • జివియల్ నోరు అదుపులో పెట్టుకొని నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు.
  • ఆల్మట్టి నిర్మాణానికి సహకరించింది వైఎస్ రాజశేకర్ రెడ్డి.
  • చంద్రబాబు ఎన్డీఏను ఎదిరించి వచ్చినాక కుట్రపన్ని ఏదోవిధంగా ఇబ్బంది పెట్టాలని చుస్తున్నారు.
  • ఇలాంటి చర్యలవల్ల నరేంద్రమోఢీ మరింత అబాసుపాలు అవుతాడు.
  • బాబ్లీ కెసుపై కెసిఆర్, పవన్ ప్రతిఒక్కరు స్పందించాలి.
  • న్యాయ వ్వవస్థను గౌరవిస్తూనే తదుపరి చర్యలకు దిగుతాం. మంత్రి నక్కా ఆనందబాబు..

BJP Leader Indrasena Reddy Fires on AP CM

  • చంద్రబాబు… రాజకీయాలను వాడుకోవడం లో… సమస్యలను పక్కదోవ పట్టించడం లో
  • ఈ రోటీ కాడ పాట అక్కడ పాడుతారు..
  • ధర్మబాద్ కోర్ట్.. బాబ్లీ.. గొడవలో ఇప్పుడే ఇచ్చారని.. మోడీ సర్కారు నుండి బయటికి వస్తే కక్ష తో. ఇచ్చారని మాట్లాడుతున్నారు
  • AP లో ఆయన ప్రతిష్ట.. కోల్పోతుంటే.. తిరిజి పొందడం కోసం.. మోడీ మీద నెడుతున్నారు.
  • గతంలో 17 కేసులు.. బాబు మీద ఉన్నాయి.. ఆస్తుల కేసులు కూడా గతం లో ఉన్నాయి.. వేరే రకంగా..కేసు.. విత్ డ్రా.. చేసుకున్నారు
  • నాట్ Before మీ అనే పదం వాడి కేసు కొట్టేయించుకున్నాడు
  • జడ్జ్ ల పెరు చెప్పి.. కోర్టు లి మార్చి మాక్ర్చి..న్యాయ వ్యవస్థ ను వాడుకోవడంలో.. బాబు సిడెస హస్థుడు..
  • బాబ్లీ కేసులో.. చంద్రబాబు బెయిల్ మీద లేడా?
  • Nbw 37 సార్లు.. ఇచ్చాక.. ఇప్పుడు వచ్చింది 38 వ సారి…
  • 37 సార్లు.. nbw తీసుకోకుండా రక రకాల పద్ధతుల్లో ఆపుకున్నాడు
  • ఇప్పుడు బీజేపీ, మోడీ.. ని తిట్టడం కోసం… ఇది. వాడుకుంటున్నాడు..
  • నువ్వు సీఎం అయ్యాక… కక్ష తో మా నాయకులు, కార్యకర్తల మీద ఎలా కేసులు బుక్ చేసావో తెల్వదా..
  • ఉద్యమంలో, ప్రొటెస్ట్ లో కేసులు వెయ్యడం సహజం… దాన్ని వాడుకోవడం
  • ప్రతి చిన్న విషయాన్ని.. బీజేపీ ని బదనాం.. చేస్తే..తగదు..
  • ఇప్పుడు.. తెలంగాణ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. రాజకీయ జిమ్మిక్జులు
  • సీఎం అయితే.. కేసులు పెట్టరా?
  • ఉమాభారతి తో సహా అనేక మంది సీఎం ల మీద కేసులు అయ్యాయి..
  • తెలంగాణ లో లేని తెలిగుదేశం ఉన్నది అని చెప్పుకోవడం కోసం ఇదంతా..
  • కేసు పెట్టిన కాంగ్రెస్.. ను వదిలి బీజేపీ ని తిట్టడమే.. నీ రాజకీయానికి పరాకాష్ట..
  • తెలంగాణ లో ఎన్నికల దృష్ట్యా..నీ ఇంటలిజెన్స్ ను వాడుకొని.. పోలీస్ వ్యవస్థ ను దుర్వినియోగం చేస్తున్నావ్ బాబు
  • ఆంధ్ర ఆఫీస్ ల దగ్గరి వరకు మాత్రమే..నీ పోలీస్
  • గవర్నర్.. ఆంధ్ర పోలీస్ లు.. తెలంగాణ లో ఉండటం మీద చర్య తీసుకోవాలి..
  • తెలంగాణ కు అనుకూలం ఆయనే అంటాడు, వ్యతిరేకం ఆయనే అంటాడు..
  • తెలంగాణ కు చంద్రబాబు కు సంబంధం లేదు..