రూ.399 కే బోల్ట్ ఆడియో స్టార్మ్ ఇయర్‌ఫోన్స్

boult audio storm earphones

ఆడియో ఉత్పత్తుల తయారీదారు బోల్ట్ ఆడియో.. స్టార్మ్ పేరిట నూతన ఇయర్‌ఫోన్స్‌ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ ఇయర్ ఫోన్స్‌ను చెవుల్లో సౌకర్యవంతంగా అమరేలా తీర్చిదిద్దారు. వీటికి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. బ్లాక్, గ్రే, రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఇయర్‌ఫోన్స్ విడుదల కాగా.. వీటిని రూ.399 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.