7 మిలియన్స్ తో “బ్రో” ఫస్ట్ సింగిల్!

BRO first single
BRO

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీo హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో.డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వంలో తరికెక్కించిన చిత్రం ” బ్రో ” జులై 28. 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ ఫెంటాస్టిక్ కామెడీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకులు అభిమానులు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి రిలీజే అయిన ప్రపంచంలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ మై డియర్ మార్కండేయ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈసాగు ఇప్పటివరకు 7 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. మ్యూజికల్ సెన్సేషనల్ గా తమన్నా సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాలో ప్రియ ప్రకాశ వారియర్ కీలక పాత్రలో నటిస్తుంది. పవన్. మరియు సాయి ధరమ్ తేజ్ ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటిఫుల్ ఊర్వశి రేతల స్టెప్పులు వేయడం జరిగింది. జీ స్టూడియోస్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఈ చిత్రం కోసం ప్రేక్షకులు అలాగే అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు