Facebook Instagram Pinterest X Youtube
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
Search
Facebook Instagram Pinterest X Youtube
Wednesday, October 28, 2026
  • English Version
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Bullet
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version

Latest News

Latest
  • Latest
  • Featured posts
  • Most popular
  • 7 days popular
  • By review score
  • Random
‘రామాయణ’ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే.. రణబీర్ కపూర్ నటనపై ప్రశంసలు!

Ramayana: ‘రామాయణ’ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే.. రణబీర్ కపూర్ నటనపై ప్రశంసలు!

విశ్వక్ సేన్ ‘కల్ట్’ థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలు వీరికే.. భారీగా విడుదలకు ప్లాన్!

Cult: విశ్వక్ సేన్ ‘కల్ట్’ థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలు వీరికే..!

మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీ షోపై లేటెస్ట్ బజ్.. ‘మెగావర్స్’లో 15 ఎపిసోడ్స్!

Megaverse: మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీ షోపై లేటెస్ట్ బజ్.. ‘మెగావర్స్’లో 15 ఎపిసోడ్స్!

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’పై తుఫాన్ ఎఫెక్ట్.. మరోసారి వాయిదా పడనుందా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ హైప్ పెంచేందుకు మేకర్స్‌కు మరో బిగ్ ఛాన్స్!

‘వారణాసి’ నెక్స్ట్ బిగ్ ట్రీట్ కూడా నవంబర్‌లోనేనా? మరోసారి వైరల్ అవుతున్న రూమర్స్!

Varanasi: ‘వారణాసి’ నెక్స్ట్ బిగ్ ట్రీట్ కూడా నవంబర్‌లోనేనా?

సావిత్రిలో షాలిని పాండే….

ఏపీలో ఇసుక లెక్కేంటి..? ఏపీ తీవ్రమైన ఆర్థిక లోటును ఎదుర్కుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఏ లోటూ రానీయడం లేదు. ఏపీ ఇంత బలహీనంగా ఉన్నా రాష్ట్రం గురించి మాట్లాడటానికి చంద్రబాబే కారణమని చాలా మంది నేతలు చెబుతున్నారు. అత్యుత్తమ పాలన అందిస్తున్న చంద్రబాబు.. ఇసుక విషయంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న విధానం అందుబాటులోకి తెచ్చారు. ఫ్రీ ఇసుక పాలసీతో.. ఇసుక మాఫఇయాను అణగదొక్కాలని భావించారు. కానీ అధికారుల అలసత్వంతో ఆయన ఆశయాలకు తూట్లు పడ్డాయి. గతంలో మాదిరిగా కాకపోయినా.. అక్కడక్కడా ఇసుక మాఫియా తలెగరేస్తూనే ఉంది. ఎర్రచందనం మాఫియాను కఠినంగా అమలుచేసిన తరహాలోనే.. ఇసుక మాఫియా పని పట్టాలని ఏకంగా క్యాబినెట్ మీటింగులో బాబు ఆదేశాలిచ్చారు. టాడా కేసులు పెట్టాలన్న ఆదేశాలతో మాఫియా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చంద్రబాబు సీరియస్ అయ్యారంటే పనైపోయినట్లేనని భయపడుతున్నారు. కేసులతో ఆగని సీఎం.. స్వయంగా తానే రీచుల్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని చెప్పడం మరింత చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉండగా చంద్రబాబు చేసిన తనిఖీలు గుర్తొచ్చి అధికారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. జనాల ముందే తమను ఉతికి ఆరేస్తారని భయపడుతున్నారు. అటు నేతలు కూడా చంద్రబాబు ఎవర్ని పట్టుకుంటారోనని వణికిపోతున్నారు. వారానికో రీచ్ ను చంద్రబాబు సర్ ప్రైజ్ విజిట్ చేసినా ఇసుక విధానం ఆశయాలు నెరవేరతాయని నిపుణులు చెబుతున్నారు.

నేతలే కాదు.. అనుచరులూ తేడానే

Dinakaran is better in Tamilnadu Governmnet

తెగే దాకా లాగితే.. ఇంతే

Karnataka Fight against Hindi

భారతావనిలో విద్వేషాగ్ని

Mamatha Benjarji Politics With Vivekananda

వివేకానందుడితో దీదీ రాజకీయాలు

Dreamers revolution on Trump Decision

డ్రీమర్లకు ట్రంప్ వెసులుబాటు

Congress Leaders Missing Their Unity by Clashes Among Them

అధికారం దేవుడెరుగు.. ఐక్యతే లేదు

Ryan school in gurgaon Bus Conductor killed to boy because of he refuses sex

బాలుడి హ‌త్య‌ కేసుః నిందితుడి అరెస్ట్

sachin tendulkar first century in odi on september 9

సెప్టెంబ‌రు 9 స‌చిన్ కు ఎంతో ప్ర‌త్యేకం

north-korea-sensational-comments-on-us-ambassador-un-nikki-haley

నిక్కీ హేలీపై ఉత్త‌ర‌కొరియా అనుచిత వ్యాఖ్య‌లు

1...1,5771,5781,579...1,789Page 1,578 of 1,789

Recent Posts

  • Ramayana: ‘రామాయణ’ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే.. రణబీర్ కపూర్ నటనపై ప్రశంసలు!
  • Cult: విశ్వక్ సేన్ ‘కల్ట్’ థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలు వీరికే..!
  • Megaverse: మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీ షోపై లేటెస్ట్ బజ్.. ‘మెగావర్స్’లో 15 ఎపిసోడ్స్!
  • Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ హైప్ పెంచేందుకు మేకర్స్‌కు మరో బిగ్ ఛాన్స్!
  • Varanasi: ‘వారణాసి’ నెక్స్ట్ బిగ్ ట్రీట్ కూడా నవంబర్‌లోనేనా?
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
© All Rights Reserved Telugu Bullet