చై “దూత” ట్రైలర్ త్వరలోనే విడుదలవుతుంది!”

చై “దూత” ట్రైలర్ త్వరలోనే విడుదలవుతుంది!
Cinema News

మన టాలీవుడ్ యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా హన ఇప్పుడు తన కెరీర్ 23వ సినిమాలో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా కన్నా ముందే చై తన ఓటిటి డెబ్యూ ని ప్లాన్ చేసుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సిరీస్ “దూత” కూడా ఒకటి.

చై “దూత” ట్రైలర్ త్వరలోనే విడుదలవుతుంది!"
Dhootha

మరి ఈ సిరీస్ కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ రీసెంట్ గానే ప్రైమ్ వీడియోతో డేట్ ని కూడా అనౌన్స్ చేసేసారు . అయితే ఈ సిరీస్ ట్రైలర్ పై లేటెస్ట్ బజ్ కూడా స్టార్ట్ కాగా ప్రైమ్ వీడియో వారు అయితే ఒక ఆసక్తికర రివీల్ వీడియో రిలీజ్ చేశారు. దీనితో ఈ నవంబర్ 23 చైతు పుట్టినరోజు కానుకగా ప్రైమ్ వీడియో వారు ఈ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ అయితే ఈ డిసెంబర్ 1 నుంచి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానున్నది .