“హాయ్ నాన్న” ట్రైలర్: మిస్ కాకండి!

Hi Nanna Movie

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎమోషనల్ డ్రామా “హాయ్ నాన్న”. ఇప్పుడు డిఫరెంట్ ప్రమోషన్స్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే అందించారు. మరి ఈ మూవీ ట్రైలర్ ని అయితే ఈ నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

"హాయ్ నాన్న" ట్రైలర్: మిస్ కాకండి!
Hi Nanna Movie

ఇప్పటికే వచ్చిన టీజర్ సాంగ్స్ బాగానే రాణించాయి. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మహీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా బేబీ కియారా నాని కూతురుగా నటించింది. అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ డిసెంబర్ 7న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది. మరి ట్రైలర్ వచ్చాక మూవీ పై ఎలాంటి అంచనాలు నెలకొంటాయో చూడాలి.