యూఎస్ లో “ఫ్యామిలీ స్టార్” కలెక్షన్ ఏంటో తెలుసు ..!

Know what the
Know what the "Family Star" collection is in the US..!

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (Family star) మూవీ నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ యూఎస్ లో కూడా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్పటి వరకూ 250కే డాలర్లకు పైగా వసూళ్లు ని రాబట్టింది. విజయ్ దేవరకొండ గత మూవీ లతో పోలిస్తే ప్రీమియర్ షో లకి రెస్పాన్స్ అంతగా లేదని చెప్పాలి.

Know what the "Family Star" collection is in the US..!
Know what the “Family Star” collection is in the US..!

డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, రష్మిక మందన్న అతిధి పాత్రలో నటించారు. అభినయ, వాసుకి, రోహిణి హట్టంగడి, రవిబాబు, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించగా, గోపీ సుందర్ సంగీతం అందించారు.