గుడ్ న్యూస్ : ఓటిటిలో కి “ఫ్యామిలీ స్టార్”మూవీ ..ఎప్పుడంటే ..!

Good news: "Family Star" movie in OTT .. when ..!
Good news: "Family Star" movie in OTT .. when ..!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన అవైటెడ్ లేటెస్ట్ మూవీ “ది ఫ్యామిలీ స్టార్”. మరి ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ వాటిని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కు సిద్ధం అయ్యింది.

Good news: "Family Star" movie in OTT .. when ..!

Good news: “Family Star” movie in OTT .. when ..!

ఈ మూవీ ఓటిటి హక్కులు ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అందులో ఈ మూవీ ఈ ఏప్రిల్ 26న వస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని నిజం చేస్తూ అఫీషియల్ క్లారిటీ కూడా వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఇదే ఏప్రిల్ 26న వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఈ మూవీ అందులో తెలుగు సహా తమిళ్ మరియు మళయాళ కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అయితే హిందీలో మాత్రం కొన్నాళ్ల తర్వాత స్ట్రీమింగ్ కు రానుంది. ఇక ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.