80 అడుగుల ఎత్తులో విజయ్ దేవరకొండ భారీ కటౌట్!

Vijay Devarakonda's huge cutout at a height of 80 feet!
Vijay Devarakonda's huge cutout at a height of 80 feet!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family star). ఈ మూవీ నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి వచ్చింది. డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, రష్మిక మందన్న అతిధి పాత్రలో నటించారు. మూవీ రిలీజ్ సందర్భం గా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ భారీ కటౌట్ దర్శనమిచ్చింది. దాదాపు 80 అడుగుల ఎత్తుతో ఈ కటౌట్ ఉన్నది .

Vijay Devarakonda's huge cutout at a height of 80 feet!
Vijay Devarakonda’s huge cutout at a height of 80 feet!

మూవీ రిలీజ్ కి ముందు ప్రచార మూవీ ల తో మంచి హైప్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ. అభినయ, వాసుకి, రోహిణి హట్టంగడి, రవిబాబు, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించగా, గోపీ సుందర్ సంగీతం అందించారు.