“ఫ్యామిలీ స్టార్” & “మంజుమ్మల్ బాయ్స్”కి ప్రభావం తప్పదా.!

“Family Star” & “Manjummal Boys” must have an impact!
“Family Star” & “Manjummal Boys” must have an impact!

గత టాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీ “టిల్లు స్క్వేర్” (Tillu Square) థియేటర్స్ లో సూపర్ ర్యాంపేజ్ కొనసాగిస్తుండగా ఇక ఈ వారం కూడా పలు మూవీ లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ మూవీ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)) హీరోగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన మూవీ “ఫ్యామిలీ స్టార్” (Family Star) కూడా ఒకటి.

“Family Star” & “Manjummal Boys” must have an impact!
“Family Star” & “Manjummal Boys” must have an impact!

అయితే ఇది మన తెలుగు మూవీ కాగా దీనితో పాటుగా ఆ తరువాత రోజు మళయాళ సెన్సేషనల్ హిట్ మూవీ “మంజుమ్మల్ బాయ్స్” కూడా రాబోతుంది. మరి ఇది ఆల్రెడీ మళయాళంలో హిస్టరీ క్రియేట్ చేసి తమిళ నాట కూడా 60 కోట్లకి పైగా వసూళ్ళని రాబట్టి ఆశ్చర్యపరిచింది. దీనితో తెలుగులో కూడా ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతుంది అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది ఫ్యామిలీ స్టార్ కి ఏమన్నా ప్రభావం చూపిస్తుందా అనేది ఆసక్తికరం గా మారింది. మరి చూడాలి ఈ రెండు మూవీ ల క్లాష్ లో ఏమవుతుందో అనేది.