సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని సినిమా లేటెస్ట్ న్యూస్ ..!

Sunny Deol – Gopichand Malineni Movie Latest News ..!
Sunny Deol – Gopichand Malineni Movie Latest News ..!

బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ సినిమా ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది బాలకృష్ణ తో ఆయన తెరకెక్కించిన వీరసింహారెడ్డి మంచి విజయం అందుకుంది. అయితే అనంతరం రవితేజతో గోపీచంద్ తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ కాగా కొన్ని కారణాల వలన అది క్యాన్సిల్ అయింది.

Sunny Deol – Gopichand Malineni Movie Latest News ..!
Sunny Deol – Gopichand Malineni Movie Latest News ..!

ఇక లేటెస్ట్ బాలీవుడ్ న్యూస్ ప్రకారం త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ కానున్న గోపీచంద్, సన్నీ డియోల్ కాంబో సినిమా జూన్ నుండి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది . ఎస్ థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా యువ బాలీవుడ్ నటి హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.