“పుష్ప – 2″నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది ….!

First song promo from
First song promo from "Pushpa – 2" is here....!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా పుష్ప 2 ది రూల్ పై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమా ని క్రీయేట్ చేసిన డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది.

First song promo from "Pushpa – 2" is here....!
First song promo from “Pushpa – 2” is here….!

ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఈ సినిమా నుండి పుష్ప పుష్ప అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు. పుష్ప పుష్ప అంటూ కోరస్ తో ఈ ప్రోమో పవర్ఫుల్ గా ఉన్నది . కాగా ఫుల్ లిరికల్ సాంగ్ ను మే 1న ఉదయం 11 గం. ల 7ని. లకి విడుదల చేయనున్నారు. ఇక పుష్ప 2 సినిమా ని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 15న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.