కార్తీ “సర్దార్ 2” పై లేటెస్ట్ అప్డేట్…ఏంటో తెలుసా ..!

Karthi's latest update on
Karthi's latest update on "Sardar 2"...you know what..!

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా నటించిన పలు హిట్ మూవీ ల్లో సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ “సర్దార్” కూడా ఒకటి. దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ మూవీ కార్తీ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలవగా దీనికి మేకర్స్ సీక్వెల్ కూడా ప్లాన్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం కూడా ఆడియెన్స్ ఏంటో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సీక్వెల్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

Karthi's latest update on "Sardar 2"...you know what..!
Karthi’s latest update on “Sardar 2″…you know what..!

కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ ముహుర్తాన్ని మేకర్స్ వచ్చే నెలలో అంటే మే లో కానుంది అని టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్నది . ఇక ఈ మూవీ లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సామ్ సి ఎస్ సంగీతం అందించాడు అలాగే మేకర్స్ ఈసారి పార్ట్ ని మొదటి దాని కంటే భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.