ఆరోజుల్లో హైదరాబాద్ కోసం ‘బాబు’…

Chandrababu at the State Investment Promotion Board meeting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

స్టేట్ ఇన్వెస్టుమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు:
  • ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ఎన్నో ప్రయాసలు పడ్డాను.
  • ఐటీ కంపెనీల ప్రతినిదులకు మా ఇంటికి తీసుకెళ్లి ఆతిధ్యం ఇచ్చేవాడిని. సబ్జెక్టు తెలియకపోయినా అన్నీ నేర్చుకునే వాళ్లం.
  • ఆనాడు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా లేవు. పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నీ పేషీలో సీనియర్ అధికారి నాకు అందించేవారు.
  • నిత్యం అవన్నీ చదివి సబ్జెక్టుపై పట్టు సంపాదించాం.
  • హైదరాబాద్‌కు తొలి ఎమిరేట్స్ విమాన సర్విసు తీసుకురావడానికి ఎంతో శ్రమించాల్సివచ్చింది.
  • ఆరోజుల్లో ఐటీకి ప్రత్యేకంగా వ్యవస్థ లేదు.
  • పేషీలో ఒకే ఒకరు ఐటీ శాఖను సింగల్ మ్యాన్ ఆర్మీగా నిర్వహించేవారు.
– బెల్లంకొండ సురేష్