దేవర: రిలీజ్ డేట్ ఫిక్స్ ?ఎప్పుడో తెలుసా ..!

Devara: Release date fixed? Do you know when?
Devara: Release date fixed? Do you know when?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న మూవీ దేవర పార్ట్ 1. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో హై బడ్జెట్ తో రూపొందుతుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది . యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా రత్నవేలు ఫొటోగ్రఫి అందిస్తున్నారు.

Devara: Release date fixed? Do you know when?
Devara: Release date fixed? Do you know when?

విషయం ఏమిటంటే, తాజాగా గోవాలో ప్రారంభం అయిన దేవర సినిమా షెడ్యూల్ నేటితో కంప్లీట్ అయింది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీల సీన్స్, ఒక మోంటేజ్ సాంగ్ చిత్రీకరించారు. ఇక ఏప్రిల్ లో హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ జరగనున్నది . అన్ని కార్యక్రమాలు ముగించి దేవర మూవీని అక్టోబర్ 10న గ్రాండ్ గా పలు భాషలలో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.