ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ మీకు తెలుసా ?

Dhoni failure Love Story with his girl friend Priyanka Jha

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే కూల్ కెప్లెన్ అని అందరికి తెలుసు. కానీ ప్రతి నాణానికి రెండు ముఖాలు ఉంటాయి అన్నది ఎంత వాస్తవమో ప్రతి మనిషిలోనూ రెండు యాంగిల్స్ ఉంటాయి అన్నది కూడా అంతే వాస్తవం. క్రికెట్ మైదానంలో మిస్టర్ కూల్ గా, టీం మెంబర్స్ ను ఎప్పుడూ ప్రోత్సహించే ధోనీలో కనిపించని మరో యాంగిల్ ఉంది. అవును… విజయానికి చిరునామాగా నిలిచిన ధోనీలో ఓ భగ్న ప్రేమికుడు కనిపిస్తున్నాడు. ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ తెలుసా..? మూడు ఫార్మెట్లలో టీమిండియా ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ధోనీ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నారు.

ధోనీ ఫస్ట్ క్రష్ ప్రియాంక ఝా ని ధోనీ 20 ఏళ్ల వయసులో ప్రాణాంకన్నా మిన్నగా ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితాంతం ఆమెతో గడపాలని అనుకున్నాడు… కానీ వారి ప్రేమను పెద్దలు బదులు విధి ఓడించింది… ఓ యాక్సిడెంట్ లో ధోనీ లవర్ మరణించింది… ఈ విషాదంతో ధోని చాలా కాలం కుమిలిపోయాడు… కానీ అతడి తల్లిదండ్రులు ఆయనకు దైర్యం చెప్పారు. ప్రేమించిన వారికి నివాళిగా మనం మంచి స్థితికి వెళ్లడమే అని చెప్పడంతో.. ధోనీ వారి మాటను నిజం చేశాడు.