డీజే . టిల్లు బాయ్ నెక్స్ట్ చిత్రం ……!

డీజే . టిల్లు బాయ్ నెక్స్ట్ చిత్రం ......!
Movie News

టిల్లు బాయ్ మరొక చిత్రంలో అయితే సిద్ధూ హీరోగా నటించనున్నాడు. అలాగే ఈ సినిమా ఈ అక్టోబర్ 18న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది అని తెలుస్తుంది. ఇక ఆరోజున అయితే సినిమా క్యాస్టింగ్ సహా ఇతర అంశాలపై మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

డీజే .  టిల్లు బాయ్ నెక్స్ట్ చిత్రం ......!
Siddu Jonnagadda

టాలీవుడ్ మూవీ దగ్గర లేటెస్ట్ షైనింగ్ హీరోస్ లో ఒకడైన హీరో సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఒకడు. మరి సిద్ధూ అయితే హీరోగా ఇప్పుడు తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ డీజే టిల్లు కి సీక్వెల్ లో బాగా బిజీగా ఉండగా తాను ఈ సినిమా ముగిసిన తరువాత మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు లైనప్ లో పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ల్లో అయితే మన టాలీవుడ్ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అయినటువంటి నీరజా కోన కాంబినేషన్ లో చేయనున్న సినిమా కూడా ఒకటి.