ఇంద్రజ ఒక్కో ఎపిసోడ్ కి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

tollywood actress Indraja
Indraja

ఈటీవీ లో ప్రసారమయ్యే షో లలో మంచి గుర్తింపు జబర్దస్ , ఎక్సట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ మరియు శ్రేదేవి డ్రామా కంపెనీ లు ఎంతగా మంచి గుర్తింపు తెచుకున్నాయో అందరికి తెలుసు . ప్రతి ఒక్కరికి కాస్త టైం దొరికితే యు ట్యూబ్ లో ఈ షో ల కామెడీ లు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు . వీటిలో జడ్జి గా వ్యవహరించే వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో అని అందరికి ఉన్న సందేహం . వీటికి చాలా మంది జడ్జి లుగా వచ్చారు , వెళ్లారు . కానీ ఎక్కువ కలం నిలిచింది మాత్రం రోజా గారు ,నాగబాబు గారూ . వీళ్లు ఉన్న సమయంలో ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట. వారి తరవాత వారికి అంత రెమ్యూనరేషన్ ఇవ్వటం లేదట .

ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లకి జడ్జి గా వ్యవరిస్తున్న ఇంద్రజ గారికి 2. లక్షల వరకు తీసుకుంటదని , గతం లో ఉన్న వాళ్ళ కంటే ఇంద్రజ గారికి తక్కువేనని చెప్పొచ్చు. అయితే కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ కి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తూ వస్తుంది.ప్రస్తుతం మన బుల్లితెర క్వీన్ గా ఇంద్రజ మారిపోయింది . సినిమాలకు పూర్తిగా దూరమైనటువంటి ఇంద్రజ కేవలం షోలకు మాత్రమే పరిమితమైంది. కొన్ని సినిమాలలో నటించినప్పటికీ చిన్నచిన్న పాత్రలలో నటిస్తూ మెప్పిస్తోంది. కానీ సినిమాలలో నటిస్తే వచ్చే రెమ్యూనరేషన్ తో పోలిస్తే జబర్దస్త్ లో వచ్చే రెమ్యునరేషన్ ఎక్కువ. అందుకే ఇంద్రజ సినిమాలలో కన్నా బుల్లితెర షోలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది.