డే 2 భారీ వసూళ్లు కలెక్ట్ చేసిన “ఫైటర్”

డే 2 భారీ వసూళ్లు కలెక్ట్ చేసిన “ఫైటర్”డే 2 భారీ వసూళ్లు కలెక్ట్ చేసిన “ఫైటర్”
Cinema News

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా “ఫైటర్”. మరి అనుకున్న రేంజ్ లో కాకపోయినా ఒక మోస్తరు హైప్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ మూవీ మొదటి రోజు యావరేజ్ ఓపెనింగ్స్ నే అందుకుంది. కానీ డే 2 మాత్రం అనుకున్నట్టుగానే భారీ వసూళ్ళని ఈ మూవీ అందుకుంది.

డే 2 భారీ వసూళ్లు కలెక్ట్  చేసిన “ఫైటర్”డే 2 భారీ వసూళ్లు కలెక్ట్  చేసిన “ఫైటర్”
Fighter Movie

అయితే డే 2 హాలిడే కావున బాలీవుడ్ ట్రేడ్ కూడా మూవీ టాక్ బాగుండడంతో అదిరే వసూళ్లు కొడుతోంది అని భావించారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే డే 2 ఇండియా వైడ్ గా ఏకంగా 41.2 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మరి మొదటి రోజు 24 కోట్లు అందుకుంటే రెండో రోజుకే 41 కోట్లు వచ్చాయి. దీనితో జస్ట్ రెండు రోజుల్లోనే ఈ మూవీ ఈజీగా 65 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. ఇక మూడో రోజుతో అయితే ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి.