ఫైనల్లీ డబల్ ఇస్మార్ట్ రామ్….

Double Ismart tollywood Movie
Double Ismart

పూరి జగన్నాధ్ దర్శకత్వం లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ కి షేక్ చేసిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీనికి సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్ ” ని కూడా మేకర్స్ నిన్ననే సినిమా షూట్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు . ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తో చేస్తున్న మాస్ యాక్షన్ చిత్రం “స్కంద” త్వరలోనే విడుదల కి సిద్ధం అయ్యింది . ఈ చిత్రం లో రామ్ ఊర మాస్ యాక్షన్ ప్రేక్షకులని కనువిందు చేయబోతున్నాడు . డబల్ ఇస్మార్ట్ సినిమా కోసం రామ్ “ఇస్మార్ట్ శంకర్” లా ట్రాన్స్ఫార్మ్ అయ్యిపోయాడు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు . వచ్చే ఏడాది మహాశివరాత్రి రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది