సూపర్ స్టార్ రజని కాంత్ కూతురికి రెండో పెళ్లి …

Rajinikanth's Daughter Aishwarya Marriage
Rajinikanth's Daughter Aishwarya Marriage

సూపర్ స్టార్ రజని కాంత్ గారి పెద్ద కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారని అనే మాట సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ – ఐశ్వర్య జంట విడిపోతున్నట్లు గత ఏడాది ప్రకటించారు .తర్వాత కొద్దీ రోజులకి విడాకులు రద్దు చేసుకుంటున్నారనే వార్త వైరల్ అయ్యింది కానీ దీనిపై ధనుష్ – ఐశ్వర్య నుండి ఎటువంటి రియాక్షన్ లేదు . ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్గా మారింది .వివరాల్లోకి వెళ్ళితే తమిళ హీరోతో ఎక్కువగా కనిపిస్తున్నట్లు , ఆ హీరోతో సన్నిహితంగా ఉండటంతో రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్త వైరల్ గా మారింది . దీని పై రజని కాంత్ గారు స్పందిస్తూ ” అదంతా ఫేక్ న్యూస్ అని సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు “