ఇన్ స్టాలో మాజీ పోర్న్ స్టార్ మియా విరహావేదన: పెళ్లి దుస్తులతో హాట్ ఫోటోస్

మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరోనా ఎఫెక్ట్  మియా పెళ్లిని కూడా తాకింది.చాలా నేలలుగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంటే… గత సంవత్సరమే నిశ్చితార్థం జరుపుకున్న మియా ఖలీఫా పెళ్లి పై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అదేమంటే… గత సంవత్సరం ప్రియుడు రాబర్ట్ శాండ్‌బర్గ్‌తో నిశ్చితార్థం చేసుకొని ఈ జూన్ 2020 లో పెళ్లికి రెడీ అయింది ఆ భామ. అయితే అనుకోని మహమ్మారి ఈ పెళ్లిని వాయిదా వేసింది.

కాగా 26 ఏళ్ల మాజీ పోర్న్ స్టార్ ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో తెల్లటి వివాహ దుస్తులను ధరించి, సెల్ఫీ కోసం అద్దం ముందు హాట్ హాట్ ఫోజులిచ్చింది. అయితే ‘రాబెర్ట్‌ సాండ్‌బర్గ్‌కు తో తన జీవితాన్ని వేగంగా నడవడానికి అవకాశం రాకముందే ప్రపంచం ముగుస్తుంటే.. దయచేసి నా గదిలో వేలాడుతున్న 12దుస్తులలో ఒకదానిలో నన్ను బందించండి’ అంటూ  ఇన్స్ స్టాగ్రాంలో పోస్ట్ పెట్టింది. మియా తన ఉంగరాన్ని చుటుతూ.. చిత్రాలను పోస్ట్ చేయడం చూసిన రాబర్ట్ తను ఏమన్నా తక్కువ తిన్నానా అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రెచ్చిపోయాడు.

‘చికాగోలో స్మిత్ వద్ద అద్భుతమైన విందు చేసిన రోజును గుర్తుచేసుకున్నాడు, తాను మియాకు ఒక ఆసక్తికరమైన విందును ఏర్పాటు చేసి ఒక ఎండిన పదార్ధాలు ఉన్న గిన్నెలో ఉంగరం దాచి ఉంచాను. తాను తినడం ప్రారంభించే ముందు గిన్నెలోని ఉంగరాన్ని తీసి ప్రపోజ్ చేయగా మియా ఎంతో ఆశ్చర్యంతో యస్ అని చెప్పిన విషయాన్ని రాబర్ట్ తన పోస్ట్ లో వెల్లడించాడు. మొత్తానికి తన వేలికి ఆ ఉంగరాన్ని పెట్టి తన ప్రేమను చాటుకున్న తీపి గుర్తులను మధురమైన రాత్రి అంటూ ఇద్దరూ పోటీపడి మరీ వ్యక్తపపరచలేక వ్యక్త పరిచినట్లుగా అలా హృదయస్పందలతో అల్లుకుపోయారన్నమాట.