జెనీలియా మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది … ఎందుకంటే … !

Genelia re-enters again ... because ... !
Genelia re-enters again ... because ... !

ఒకప్పటి సౌత్ హీరోయిన్ జెనీలియా మూవీ ల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది . బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్ముఖ్ ను జెనీలియా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. పైగా చాలా గ్యాప్ తర్వాత జెనీలియా తన భర్తతో కలిసి వేద్ అనే మూవీ చేసింది. ఇప్పుడు సౌత్ మూవీ ల పై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది . జెనీలియాకు ఇటు తెలుగులో పాటు అటు తమిళంలో కూడా మంచి గుర్తింపు ఉన్నది .

Genelia re-enters again ... because ... !
Genelia re-enters again … because … !

హోమ్లీ నెస్ కు కేరాఫ్ అడ్రస్ లా ఉండే జెనీలియా కు ఇప్పటికీ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నది . అందుకే శివ కార్తికేయన్ హీరోగా రాబోతున్న ఒక తమిళ మూవీ లో ఆమెకు ఛాన్స్ వచ్చింది అని టాక్ నడుస్తుంది . భవిష్యత్తులో జెనీలియా ఇటు తెలుగు మూవీ ల్లో కూడా నటించే ఛాన్స్ ఉన్నది . ఎలాగూ సపోర్టింగ్ రోల్స్ కు ప్రస్తుతం బాగానే డిమాండ్ ఉంది.