15 మిలియన్ వ్యూస్ తో “ఫ్యామిలీ స్టార్” గ్లింప్స్

15 మిలియన్ వ్యూస్ తో “ఫ్యామిలీ స్టార్” గ్లింప్స్
Cinema News

యంగ్ హీరో సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ, మేకర్స్ గ్లింప్స్ వీడియో ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్వ కూడా వస్తోంది. ఇప్పటి వరకూ కూడా ఈ వీడియో 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ కో ట్రెండ్ అవుతోంది.

15 మిలియన్ వ్యూస్ తో “ఫ్యామిలీ స్టార్” గ్లింప్స్
Family star

గీతా గోవిందం చిత్రం తరువాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.