ఫాన్స్ కి గుడ్ న్యూస్ : అకిరా, సితార కాంబో లో మూవీ ..!

ఫాన్స్ కి గుడ్ న్యూస్ : అకిరా, సితార కాంబో లో మూవీ ..!
Cinema News

టాలీవుడ్ హీరో మహేష్ బాబు కూతురు సితార గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. హీరోయిన్ల రేంజ్ లో ఆమె ఫాలోయింగ్ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్లలో కూడా మెరుస్తూ ఉంటుంది సితార పాప . ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోస్ ను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది సితార. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని మహేష్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. అలానే మరో పక్క పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా కూడా హీరోగా రావాలని ఫాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.

ఫాన్స్ కి గుడ్ న్యూస్ : అకిరా, సితార కాంబో లో మూవీ ..!
Pavan Kalyan , Akira

సోషల్ మీడియాలో ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది సితార హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మహేష్ బాబు కూతురు సితార పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా తోనే మూవీ చేయాలని మొదటి సినిమా ఇలా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అంతా అంటున్నారు. పైగా ఈ విషయంపై ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలోనే అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు . అయితే ఇద్దరూ హీరో హీరోయిన్గా రాబోతున్నారు కాబట్టి ఇద్దరి కాంబోలో మూవీ రావాలని ఫాన్స్ భావిస్తున్నారు.