గుడ్ న్యూస్ : ‘ఆహా’లో గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ !

Good news: Geetanjali's movie is back in 'Aaha'!
Good news: Geetanjali's movie is back in 'Aaha'!

అంజలి ప్రధాన పాత్రలో, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య కీలక పాత్రల్లో.. శివ తుర్లపాటి దర్శకత్వం లో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ మే 8వ తేదీ నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నది . ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.

Good news: Geetanjali's movie is back in 'Aaha'!
Good news: Geetanjali’s movie is back in ‘Aaha’!

అన్నట్టు గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలికి 50వ మూవీ కావడం విశేషం. ఈ మూవీ లో షకలక శంకర్, సునీల్, అలీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ థియేటర్ ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయ్యింది. ఐతే, ఓటీటీ ప్రేక్షకులని ఈ మూవీ ఆకట్టుకుంది అని అంచనాలు ఉన్నాయి.